IPL 2020,SRH vs DC Match Preview, Teams Details & Pitch Report || Oneindia Telugu

2020-10-27 5,953

IPL 2020 : Sunrisers Hyderabad will go up against Delhi Capitals on Tuesday in the 47th match of the Indian Premier League 2020.
#IPL2020
#SRHvsDC
#DavidWarner
#JonnyBairstow
#DelhiCapitals
#ShreyasIyer
#BhuvaneswarKumar
#RashidKhan
#SRH
#SunrisersHyderabad
#kanewilliamson
#mohammednabi
#cricket
#teamindia

ఐపీఎల్ 2020 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో శనివారం ఎదురైన అనూహ్య ఓటమి తర్వాత సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. తమకు మిగిలిన మూడు మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది.